కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లలో లక్ష్మీగణపతి 12వ వార్షకోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అర్చకులు లక్ష్మీగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి